NGKL: వంగూరు మండలం పోల్కంపల్లిలోని సర్వే నంబర్ 12లో గల శివాలయం భూమిని కబ్జా నుంచి రక్షించాలని బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.. స్పందించిన తహశీల్దార్ మురళీమోహన్ విచారణ కోసం పోల్కంపల్లి గ్రామానికి సిబ్బందిని పంపించారు. సిబ్బంది స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. భూమిని తప్పక పరిరక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
తెలంగాణ
భూకబ్జాపై అధికారుల విచారణ


