నిర్మల్ జిల్లాలో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకింగ్, సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ సమర్థవంతంగా చేరవేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
డీసీసీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్


