హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండాల అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు?

MDCL: మహిళల అండాల అక్రమ రవాణా, IVF కుంభకోణం వ్యవహారంలో KTRకు సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న సూర్యకిరణ్‌కు KTR కుటుంబంతో వ్యాపార, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.