హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్‌లో చేరిన 30 కుటుంబాలు

BDK: అశ్వారావుపేట మండలం వినాయకపురం పంచాయతీ పరిధిలోని దబ్బతోగు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు BRS చేరాయి. నాయకులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.