SRD: సంగారెడ్డిలో డిసెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న SC, ST ఉపాధ్యాయ సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలకు హాజరుకావాలని MLA కొనింటి మాణిక్ రావును సంఘం నాయకులు ఆహ్వానించారు. MLA క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. అనంతరం మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
MLA మాణిక్ రావుకు రాష్ట్ర మహాసభల ఆహ్వానం


