SRD: జహీరాబాద్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని CITU జిల్లా సహాయ కార్య దర్శి మహిపాల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం RDO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
5 నెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు: CITU


