MBNR: 45వ జూనియర్ షూటింగ్ బాల్ పోటీల్లో ఉమ్మడి MBNR జిల్లా నుంచి ఏడుగురు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 28 నుంచి ఉత్తరప్రదేశ్లో జరిగే పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో NGKL ప్రథమ, MBNR ద్వితీయ, గద్వాల తృతీయ స్థానాలు సాధించాయి. జిల్లా ఛైర్మన్ మంజునాథ్, వైస్ ఛైర్మన్ రాఘవేందర్ వివరాలు వెల్లడించారు.
తెలంగాణ
జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు ఏడుగురు ఎంపిక


