హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవాడకు ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ

SRD: ఖేడ్ డిపో ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం, సూర్యలంక బీచ్ సందర్శనకు ప్రత్యేక డీలక్స్ బస్సు ఏర్పాటు చేసినట్లు DM సుబ్రహ్మణ్యం బుధవారం తెలిపారు. ఈ నెల 28న రాత్రి 8 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 5 గంటలకు తిరిగి చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.1,700, పిల్లలకు రూ.1,000 కాగా, వివరాలకు 9959223170, 9676667703 నంబర్లకు సంప్రదించాలన్నారు.