హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్ప్రింగ్ ఆనకట్ట మత్తడి మరమ్మత్తుల కోసం ఇరిగేషన్ సర్వే

ASF: బెజ్జూర్ మండలం స్ప్రింగ్ ఆనకట్ట మత్తడి మరమ్మత్తుల కోసం ఇరిగేషన్ AE శివకుమార్ బుధవారం సర్వే చేశారు. మత్తడిలో ఇసుక మీటలు వేయడం, కట్ట పగుళ్లు తేలడం ,కాలువలు తెగిపోవడంతో స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇరిగేషన్ ఏఇ, సిబ్బందితో పరిశీలించి సర్వే నిర్వహించారు.