హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రిస్మస్ సత్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం'

GDWL: క్రిస్మస్ వేడుకలు–2026 సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సత్కారాలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ అక్బర్ పాషా బుధవారం తెలిపారు. సామాజిక, వైద్య, విద్యా, సాహిత్య, కళలు, క్రీడా రంగాల్లో 10 ఏళ్లకు పైగా సేవలు అందించి ఉండమన్నారు. ఆసక్తి గలవారు డిసెంబర్ 4 సాయంత్రం లోపు దరఖాస్తు సమర్పించాలన్నారు.