హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెజ్జూర్ మాలి సంక్షేమ సంఘం మండల కమిటీ ఎన్నిక

ASF: బెజ్జూర్ మండల మాలి సంక్షేమ సంఘం నూతన మండల కమిటీ ఎన్నికలు బుధవారం మాలి కుల పెద్దల సమక్షంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన మండల అధ్యక్షుడిగా ఆదే అశోక్ రెండోసారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గుర్లే పోచన్న, కోశాధికారిగా టాకిరే రణీత్ ఎన్నికయ్యారు. మాలి కులస్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.