హనుమకొండ జిల్లా కేంద్రంలోని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం పై దాడి చేసిన 13 మందిపై సుబేదారి పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పిఏ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు BRS పార్టీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో మాజీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. దీంతో కాంగ్రెస్కు పోలీసులు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
తెలంగాణ
MLA కార్యాలయం దాడి.. BRS నాయకులపై కేసులు


