BDK: ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని తొమ్మిది ఆదివాసీ తెగల జేఏసీ ఛైర్మన్ చుంచు రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం భద్రాచలంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9న మహబూబాబాద్‌లో సాంస్కృతిక ధర్మయుద్ధం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
డిసెంబర్ 9న ఆదివాసీ సాంస్కృతిక ధర్మయుద్ధం


