హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసికందు విక్రయం..12 మంది అరెస్ట్      

ఉమ్మడి జిల్లా: వరంగల్‌లో నాలుగు నెలల ఆడ శిశువును రూ.2.90 లక్షలకు విక్రయించిన ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. దేశాయిపేటలోని కొనుగోలుదారుడి ఇంటి నుంచి చిన్నారిని రక్షించారు. నిందితుల నుంచి రూ.1.75 లక్షలు నగదు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను డీసీపీ ధార కవిత అభినందించారు.