SRCL: సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆది శ్రీనివాస్


