హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతన్నకు పశుగ్రాసం కష్టాలు.!

GDWL: మండలం లో ఎల్‌నినో ప్రభావంతో నెట్టెంపాడు ఎత్తిపోతల ఆయకట్టు కింద వరి సాగు గణనీయంగా తగ్గింది. దీనివల్ల పశువులకు వరి గడ్డి లభ్యత భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఉన్న వరిగడ్డి రైతుల నుంచి పశువుల యాజమాన్లు ఐదువేల నుంచి పదివేల రూపాయలకు ట్రాక్టర్ గడ్డిని కొనుగోలు చేసి పశువులకు మేతగా అందిస్తున్నారు. ప్రస్తుతం వరిగడ్డికి డిమాండ్ బాగా పెరిగిందని రైతులు తెలిపారు.