హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీలో 77 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల

MBNR: పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాల లో నవంబర్ 26న నిర్వహించనున్న 77 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వేడుకల పోస్టర్‌ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ కె. రాజ్‌కుమార్ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ విశారదన్ మహారాజ్ హాజరు కానున్నారు. రాజ్యాంగ విలువలపై విద్యార్థుల కు అవగాహన కల్పించనున్నారు.