SDPT: సిగాచి పేలుడులో 54 మంది చనిపోయి 17 నెలలైనా, వారికి ఇస్తామన్న పరిహారం ఎందుకు ఇవ్వలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శోకంలోని కుటుంబాలకు కేవలం రూ.లక్ష మాత్రమే అందాయని, ఇప్పటికైనా హామీ ఇచ్చిన రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు రాజకీయ నినాదాలు కావని, బాధితులకు ఇచ్చే హామీలని అన్నారు.
తెలంగాణ
సిగాచి బాధితులకు పరిహారం ఎప్పుడు?


