హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA ను కలిసిన మెడికల్ కాలేజీ ఇంచార్జీ ప్రిన్సిపల్

ASF: ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇంచార్జీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్న డా.మహేష్ కుమార్ బుధవారం సిర్పూర్ MLA హరీష్ బాబుని కాగజ్ నగర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌కి ఎమ్మెల్యే పలు సూచనలు చేస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించడం జరిగింది. కళాశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.