ADB: బజార్ హత్నూర్ మండలంలోని భూతాయి (బి) గ్రామానికి చెందిన ఫడ్ శిలేంద్ర బాయికి మంజూరు అయిన రూ. 17,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన బోథ్ MLA


