PDPL: పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మంథనిలో రామగిరి, కమాన్పూర్, ముత్తారం, మంథని మండలాల లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు, 200 కళ్యాణ లక్ష్మి, 117 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
'పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం'


