హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన కోకో అండర్-19 ఎంపికలు

MBNR: కోయిలకొండ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కోకో అండర్-19 ఎంపికలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఎంపిక పోటీలలో సుమారు 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర PD, PED సంఘం అధ్యక్షుడు దూమర్ల నిరంజన్, ఎంఈఓ మెహనాజ్, ఇన్‌చార్జి హెచ్‌ఎం శివకుమార్, సెలక్షన్ కన్వీనర్ మొగులాల్, కోచ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.