MNCL: బెల్లంపల్లి మండలంలోని భూదకుర్ద్, పెరకపల్లి గ్రామాల్లో వెలుగుచూసిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. భూదకుర్ద్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రికార్డుల విశ్వసనీయతను దెబ్బతీసే ఈ అక్రమాల వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
తెలంగాణ
'నకిలీ డెత్ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి'


