BHNG: మోత్కూర్ మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్లో కాంగ్రెస్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా పాలన ప్రభుత్వంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 5 వేలకు పైగా నూతన పింఛన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ రైతు బీమా పథకం విజయవంతంగా అమలు చేశామని ఆయన అన్నారు.
తెలంగాణ
తుంగతుర్తిలో 5 వేల పింఛన్లు


