VKB: కొడంగల్ మున్సిపాలిటీలో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రూ.కోట్లాది ప్రజాధనంతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళ వీధులన్నీ చీకటిమయంగా మారుతున్నాయి. రోడ్లపై ఉన్న గుంతలు కనిపించక పాదచారులు, వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. వీధి దీపాలకు మరమ్మతులు చేసి రోడ్లపై గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.
తెలంగాణ
VKB: వీధి దీపాలు.. మూడునాళ్ళ ముచ్చట!


