JN: హైదరాబాద్‌లో జరగనున్న జై సంవిధాన్ రక్షక్ యాత్రపై ప్రెస్‌మీట్‌లో MLA కుంభం అనిల్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు
తెలంగాణ
జై సంవిధాన్ యాత్ర విజయవంతం చేయాలి: MLA


