NLG: నల్గొండ-వరంగల్–ఖమ్మం పట్టభద్రుల MLC నియోజకవర్గానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 6,70,407 దరఖాస్తులు రాగా, 6,21,086 ఆమోదం పొందాయి. మరో 49,321 దరఖాస్తులను తిరస్కరించారు. నియోజకవర్గ పరిధిలో 192 మండలాలు ఉన్నాయి. ఓటరు జాబితాను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా విడుదల


