VKB: TRS ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాష్‌ను ప్రకటించారు. పార్టీ అధ్యక్షురాలు కవిత తనను గుర్తించి టికెట్ కేటాయించడంపై ఆకాష్ హర్షం వ్యక్తం చేశారు. తాను సాధారణ బీసీ వర్గానికి చెందిన వ్యక్తినని, గతంలో జర్నలిస్టుగా పనిచేశానని తెలిపారు. ఎన్నికలను సవాల్‌గా స్వీకరించి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
జర్నలిస్టు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా..


