KMR: కామారెడ్డి అక్షయ గ్రాండ్ లాడ్జీలో నగదు, రిజిస్టర్లు అపహరించిన కర్ణాటకకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. లాడ్జిలోని కస్టమర్ల వివరాలను సేకరించి తక్కువ ధరకు బంగారం పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వారి నుంచి కారు, 25 రిజిస్టర్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
లాడ్జీ దోపిడీ ముఠా అరెస్ట్


