హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ ఢీకొని గాయపడ్డారు

MDK: చిన్నశంకరంపేట మండలం సూరారం రోడ్డులో ఈరోజు ట్రాక్టర్ ఢీకొని స్కూటీపై వెళ్తున్న భాగీర్థిపల్లి గ్రామానికి చెందిన రాజా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది పైలట్ నరేశ్, ఈఎంటీ నరేందర్ అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.