ADB: ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అటవీ శాఖ అనుమతులపై కలెక్టర్ రాజర్షి షా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ క్లియరెన్స్‌లను త్వరగా పరిష్కరించి, పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో మకరంద్, డీఎఫ్‌వో సుశాంత్, హౌసింగ్ పీడీ శంకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
'అటవీ శాఖ అనుమతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి'


