ములుగు జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ కింద 44 పోస్టులు, టీబీ ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించి 2 పోస్టుల భర్తీకి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేశారు. అభ్యర్థులు ఐడీఓసీలోని డీఎంహెచ్ఓ కార్యాలయ నోటీసు బోర్డు, జిల్లా వెబ్సైట్లో జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యంతరాలను నవంబర్ 26 ఉదయం 10.30 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలన్నారు.
తెలంగాణ
NHM పోస్టుల ప్రొవిజనల్ జాబితా విడుదల


