KNR: గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే ప్రారంభించారు. కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి వివరాలను సేకరించి న్యాయపరమైన సమస్యలను గుర్తిస్తున్నారు. అర్హులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. తొలిరోజు 60 కుటుంబాలను సందర్శించారు.
తెలంగాణ
చాకలివానిపల్లిలో ఇంటింటి సర్వే ప్రారంభం


