MHBD: గార్ల పట్టణంలోని సీతంపేట రోడ్డు, జెండా బజారు, ఇందిరానగర్ కాలనీలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదును రాష్ట్ర కమిటీ సభ్యులు వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ.4,000 పెన్షన్, జీవిత బీమా, రేషన్ షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కుంట రామకృష్ణ, బి. రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కార్మిక సంఘం సభ్యత్వ నమోదు ప్రారంభం


