హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కళా రంగాలకు నిలయంగా మంథని అభివృద్ధి'

PDPL: మంథనిని విద్యా, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు నిలయంగా, సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తన తండ్రి దివంగత శ్రీపాదరావు ప్రారంభించిన సంగీత, నృత్య విద్యా కార్యక్రమాలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో పునరుద్ధరించిన సంగీత పాఠశాల భవనాన్ని బుధవారం ప్రారంభించారు.