హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి నియామకం

భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా చల్లా వెంకటనారాయణ నియమితులయ్యారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఛైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ ఛైర్మన్ గద్దల రమేష్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెంకటనారాయణ తెలిపారు.