MDCL: విద్యుత్ శాఖలో కొత్త మీటర్ల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు బ్రోకర్ల బెడద లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా TGSPDCL లైన్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ బోయినపల్లిలోని పలు వాణిజ్య దుకాణాలతో పాటు ఇళ్ల వద్ద గోడపత్రికలు అంటించారు. మీటర్ల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలని వినియోగదారులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
విద్యుత్ మీటర్లకు బ్రోకర్ల బెడదకు చెక్


