MLG: విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని నార్కోటిక్స్ ఎస్ఐ శ్రీకాంత్ సూచించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ములుగులో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు డ్రగ్ అబ్యూస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై పడే ప్రభావాలను వివరించారు.
తెలంగాణ
విద్యార్థులకు డ్రగ్ అబ్యూస్‌పై అవగాహన సదస్సు


