MLG: ఉద్యోగ సాధనే లక్ష్యంగా అభ్యర్థులు పట్టుదలతో కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగులో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజుల ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్‌తో కలిసి పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే వరకు ప్రయత్నించాలని సూచించారు. ఉద్యోగం సాధించే వరకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.
తెలంగాణ
ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడాలి: మంత్రి సీతక్క


