NRML: ఆర్టీయూకేటీలో పనిచేస్తున్న కాంటాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన విద్యార్ధికి అధ్యాపక సంఘం నాయకులు, నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులైజేషన్ తర్వాతే కొత్త నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అధ్యాపకులకు 7వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్!


