హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాదకరంగా మ్యాన్ హోల్స్

NRPT: గుండుమాల్ మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పక్కన ఉన్న శివాలయం, హైస్కూల్ ముందు అండర్ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కవర్ ధ్వంసమై ప్రమాదకరంగా మారాయి. మ్యాన్ హోల్స్‌ను గుర్తించక విద్యార్థులు, వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మ్యాన్ హోల్స్ పైన మూతలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.