హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ‘రోగులున్న డాక్టర్లు లేరు’

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీస వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీ సమయంలో డాక్టర్లు లేకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఎమర్జెన్సీ వేళల్లోనూ డాక్టర్లు ఉండటం లేదని రోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సదరు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.