NGKL: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు నాగర్‌కర్నూల్ RDO కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ రేఖకు వినతిపత్రం అందజేశారు. పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని, బకాయిలు అందక సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు వినతి


