హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌బీనగర్‌లో సార్ట్‌ ప్రాజెక్టు ప్రారంభం

RR: LB నగర్‌లోని ఉవేరా హైట్స్‌లో సార్ట్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, భాగస్వాముల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కమిషనర్‌ రఘుప్రసాద్‌ హాజరయ్యారు. SLMTT ప్రతినిధులు, మారి బృందం, వివిధ సర్కిళ్ల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరలో ఉప్పల్‌లోనూ ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.