ASF: డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే చలో ఢిల్లీ – పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి రాజేందర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఛలో డిల్లీ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'చలో ఢిల్లీ – పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలి'


