హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 28న జరిగే TAGS రాష్ట్ర 4వ మహాసభల బహిరంగ సభకు గిరిజన హాస్టల్ వర్కర్లందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని CITU జిల్లా జాయింట్ సెక్రెటరీ వెలిశాల క్రిష్ణమాచారి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ,.. గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ టైమ్ స్కేల్ వేతనాల హామీని వెంటనే అమలు చేయాలని, అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తే సహించేది లేదన్నారు.