ASF: అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కలను సాకారం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి విపి గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే


