JGL: జగిత్యాలలోని కేంద్ర ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం& హెచ్ఓ డా. ఎన్. శ్రీనివాస్ టీబీ నిర్ధారణకు నిర్వహించే కార్టిడ్జ్ బేస్డ్ న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ (CBNAAT) పరీక్షల ప్రక్రియను బుధవారం పరిశీలించారు. ఈ పరీక్షల ద్వారా కఫం నమూనాలో టీబీ బ్యాక్టీరియాను గుర్తించడంతో పాటు రిఫాంపిసిన్ ఔషధ నిరోధకతను కూడా నిర్ధారించవచ్చని తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వాసుపత్రిలో టీబీ నిర్ధారణ పరీక్షలు


