JN: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. బుధవారం లింగాల గణపురం మండలం పటేల్ గూడెం రైతు పుట్ట నర్సయ్య వ్యవసాయ క్షేత్రంలో నారు పోసేందుకు సిద్ధం చేసిన పొలాన్ని పరిశీలించారు. వర్షాభావం, నీటి కొరత దృష్ట్యా సాగుకు అనుగుణంగా పంటలు ఎంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: వరి ప్రత్యామ్నాయం చూడాలి: కలెక్టర్


