SRD: జహీరాబాద్ నియోజకవర్గ AMC ఛైర్మన్ పదవిని బంజారా సామాజిక వర్గానికి కేటాయించాలని AITF తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవార్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో MP సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలు గడిచినా బంజారాలకు ఈ పదవిలో అవకాశం దక్కలేదని, ఈసారైనా ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు
తెలంగాణ
AMC ఛైర్మన్ పదవి బంజారాలకు ఇవ్వాలి


